ఆంధ్ర ప్రదేశ రాష్ట అవతరణము
అఖిలాంధ్ర ఆంధ్ర ప్రదేశ రాష్ట అవతరణమునకు అసలు పునాది 1911 లోనే పడి చివరికి 1956 కు పూర్తీ అయినది. తెలుగు ప్రముఖులు జొన్నవిత్తుల గురునాధం, ఉన్నవ లక్ష్మినారాయణ గార్లు 1911 లోనే దక్షిణ భారత దేశంలోని తెలుగు వారు నివసించే ప్రాంతాలన్ని కలిపి ఒక రాజకీయ “అఖిలాంధ్ర” రాష్ట్ర పటాన్ని తయారు చేశారు. (Formation of Andhra Pradesh) ఆంధ్రుల ఆలోచనా విధానం, పోరాట పటిమ అనన్యమయినవి. అందుచేత ఆంధ్రులు చాలాసార్లు చరిత్రలో తమ స్వీయప్రయోజనాలను ప్రక్కకు పెట్టి దేశ … Read more